మా కంపెనీలో ఉద్యోగానికి డిగ్రీ అవసరం లేదు: జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు
తన కంపెనీలో ఉద్యోగానికి డిగ్రీ అవసరం లేదని జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. ఆయన తరుచూ సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయాలను పంచుకుంటారు. తాజాగా డిగ్రీ చదువుల గురించి ఎక్స్ వేదికగా స్పందించారు.తమ సంస్థలో ఉద్యోగ